ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన దేశాన్ని కుదిపేస్తుండగానే అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ యువతిపై జరిగిన ఘోరం వెలుగుచూసింది. హత్రాస్ ఘటన జరిగిన కేవలం 10 రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. గ్రామంలోని ఓ యువకుడితో పారిపోయిందన్న కారణంతో ఆమె జుట్టు కత్తిరించి,నగ్నంగా మార్చి... రాత్రంతా అలాగే ఓ స్కూల్లో పడుకోబెట్టారు.అంతేకాదు,ఆ తతంగమంతా సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nxvmxT
Friday, October 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment