విశాఖ గీతం క్యాంపస్‌లో కూల్చివేతల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ, చంద్రబాబు పాత్రను బయటపెట్టడం కంటే కూడా వ్యవస్ధలను వాడుకుంటున్న తీరును తవ్వితీయడమే ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3opRudU
Saturday, October 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment