Tuesday, October 20, 2020

షాకింగా? సహజమా?: పేద రాష్ట్రంలో 60శాతం క్యాండిడేట్లు కోటీశ్వరులే - అతిపేద అభ్యర్థి ఆస్తి రూ.3వేలు

పేరుకు పేద రాష్ట్రం.. అన్ని రంగాల్లో వెనుకబాటు.. జీడీపీ పర్ క్యాపిటా(తలసరి ఆదాయం)లో దేశంలోనే అట్టడుగు(34వ) స్థానం.. గణాంకాల సంగతి ఇలా ఉన్నప్పటికీ.. అక్కడ ఎన్నికల పోటీ దారుల్లో మాత్రం సగానికిపైగా కోటీశ్వరులే ఉండటం గమనార్హం. అవును, మనం చెప్పుకుంటున్నది బీహార్ గురించే. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m4gohh

Related Posts:

0 comments:

Post a Comment