Thursday, October 29, 2020

ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రత... గత 26 ఏళ్లలో ఇదే మొదటిసారి...

ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గురువారం(అక్టోబర్ 29) రాజధాని నగరంలో 12.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా ఈ సీజన్‌లో ఢిల్లీలో 15-16డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. చివరిసారిగా అక్టోబర్,1994లో ఢిల్లీలో 12.3డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TgDZ0

0 comments:

Post a Comment