Sunday, September 13, 2020

రుచి,ఆకలి లేకపోవటం,డయేరియాతోనే అధికంగా కరోనా ... గూగుల్ ట్రెండ్స్ తో గుర్తించిన మసాచుసెట్స్ అధ్యయనం

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా రుచి తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు, డయేరియా వంటి లక్షణాలపై ఎక్కువమంది ఇంటర్నెట్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా బోస్టన్ లోని అగ్రశ్రేణి ఆసుపత్రి ఒక పరిశోధనలో గుర్తించింది. కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ml1Z15

Related Posts:

0 comments:

Post a Comment