Friday, September 4, 2020

కూకట్‌పల్లిలో కారు బీభత్సం: నాలుగు వాహనాలు ధ్వంసం, ఒకరు మృతి

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆటో, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సౌత్ ఇండియా మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టీఎస్ 06 జీఈ 6999 అనే నెంబర్ గల కారు అదుపుతప్పి ఎదురుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bvDuJU

Related Posts:

0 comments:

Post a Comment