Tuesday, September 8, 2020

పీవీకి భారతరత్న .. వ్యతిరేకించిన ఎంఐఎం .. కేసీఆర్ పై , ఎంఐఎంపై మండిపడిన సీతక్క

తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా అధికార పార్టీకి సంబంధించిన సభ్యులతోపాటు ,విపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. పీవీ నరసింహారావు సేవలను కొనియాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FccbYR

0 comments:

Post a Comment