Wednesday, September 23, 2020

అఖిలప్రియకు సీఐడీ నోటీసులు-ఎమ్మెల్యేపై కరోనా వ్యాఖ్యలే కారణం- నేడు విచారణ

కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్‌ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌గా సాగుతున్న వివాదం సీఐడీ నోటీసుల వరకూ వెళ్లింది. కరోనా సమయంలో హఫీజ్‌ ఖాన్‌పై అఖిలప్రియ చేసిన కామెంట్లపై సీఐడీ ఆమెకు నోటీసులు పంపింది. హఫీజ్‌ ఖాన్‌ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. భూమా అఖిలప్రియ సంచలనం: 3

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hSB89m

Related Posts:

0 comments:

Post a Comment