స్నేహితులను నమ్మి బర్త్ డే పార్టీకి వెళ్లింది ఆ యువతి. మనోళ్లే కదా అని మందు కూడా తాగింది. మత్తులోకి జారుకుందో లేదో.. ఒక్కొక్కరుగా.. లైంగికదాడి చేశారు. మత్తు నుంచి తేరుకున్నాక ఆ యువతి జరిగిన అనర్థాన్ని గ్రహించింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ అప్పటికే వారు ఆ ప్రాంతం వదిలేసి వెళ్లిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hfFsz8
Tuesday, September 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment