Monday, September 28, 2020

ఇటు వైసీపీ-అటు బీజేపీ- ఉత్తరాంధ్రలో నలిగిపోతున్న టీడీపీ- తెరపైకి కొత్త వ్యూహాలు...

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీకి తీవ్ర నష్టం చేకూర్చేలా ఉందని ఉత్తరాంధ్రలో తాజా పరిస్ధితులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం ద్వారా టీడీపీలోని ప్రధాన నేతలను ఇప్పటికే ఆ పార్టీకి దూరం చేసిన వైసీపీ ఇప్పుడు మిగతా వారిని కూడా టార్గెట్‌ చేసే పనిలో బిజీగా కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GfnG2m

Related Posts:

0 comments:

Post a Comment