Friday, September 25, 2020

కోహ్లీ, అనూష్కశర్మపై సెక్సీయెస్ట్ కామెంట్స్ రచ్చ: కామెంటరీ బాక్స్‌లో గవాస్కర్: మరోసారి క్లారిటీ

ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలీవుడ్ నటి అనూష్క శర్మపై తాను సెక్సీయెస్ట్ కామెంట్స్ చేశానంటూ వచ్చిన వార్తలపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ 2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hym989

Related Posts:

0 comments:

Post a Comment