Wednesday, September 2, 2020

సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్... రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని...

సీఎల్పీ నేత, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కరోనా కల్లోలంతో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్‌ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఫామ్‌హౌస్‌ వీడకుండా పాలన సాగిస్తున్న కేసీఆర్‌ రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWspMT

0 comments:

Post a Comment