హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అదే వేగం కొనసాగుతోంది. ఇదివరకటి రోజువారీ పాజిటివ్స్‌తో పోల్చుకుంటే.. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందంతే. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలో స్థిరత్వం కొనసాగుతూనే వస్తోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి కోలుకున్న పేషెంట్ల సంఖ్య కూడా క్రమంగా మెరుగు పడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cxaQZk
తెలంగాణలో కరోనా కాటుకు ఇప్పటిదాకా ఎంతమంది బలి అయ్యారో తెలుసా? కేసులు కాస్త తగ్గినా
Related Posts:
జోరుగా క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో రిసార్టుల కళకళ.. చార్టెడ్ ఫ్లయిట్లో రెబెల్స్ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శనివారం ఉదయమే ఫడ్నవీస్, అజిత్ పవార… Read More
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ కారు: మహిళకు తాకడంతో మృతి, వీడియో వైరల్హైదరాబాద్: నగరంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పైనుంచి అత్యంత వేగంగా వెళుతున్న ఓ కారు పైనుంచి కిం… Read More
బీజేపీ కాంట్రాక్టు కిల్లర్.. ప్రజాస్వామ్యం ఖూనీ: రాజస్థాన్ సీఎం ఫైర్మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌ను ఆహ్వానించడం వివాదంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా సీఎంగా ఫడ్నవీస్, డిప్య… Read More
రఘురామకే అన్ని చిక్కులు .. అలా కలిసినంత మాత్రాన బీజేపీతో టచ్ లో ఉన్నట్టా అన్న ఎంపీఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు వైసీపీలో అందరికీ టార్గెట్ గా మారారు. తమకు తెలియకుండా కొంతమంది లోక్‌సభ సభ్యులు నేరుగా ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తున్న… Read More
కేసీఆర్ లక్ష్యం సమ్మెలు లేని తెలంగాణ! ప్రక్షాళన దిశగా పక్కాగా అడుగులు!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూకుడు పెంచబోతున్నారు. సీఎంకు తెలంగాణలో ఏ అంశంలోనూ ఎదురు లేకుండా పోతోంది. అన్నీ మంచి శకునాలే అన్నట్టు … Read More
0 comments:
Post a Comment