జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించిన సీఎం... వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేంద్రం చర్యలు సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3beGxG2
Tuesday, September 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment