Thursday, September 17, 2020

సీఆర్పీసీ 30: పోలీసుల గుప్పిట్లో కోనసీమ..ఉద్రిక్తత: అడుగడుగునా: పోలీసుల అదుపులో కమలనాథులు

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తలపెట్టిన ఛలో అమలాపురం ఆందోళనతో కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించారు. 144 సెక్షన్‌ను విధించారు. క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fxql7D

0 comments:

Post a Comment