Wednesday, September 23, 2020

బయటపడుతున్న ఏసీపీ భారీ అవినీతి.. రూ.100 కోట్లు పైనే... పేరున్న బడా లీడర్ బినామీలతో లింకులు..

మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ ఆయన నివాసంపై దాడి చేయగా... దాదాపు రూ.100కోట్ల పైచిలుకు ఆస్తులను గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పలు భూ వివాదాల్లో సెటిల్‌మెంట్లే ఆయన్ను పట్టించినట్లు తెలుస్తోంది. నర్సింహారెడ్డికి బినామీలు కూడా ఉన్నారని గుర్తించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/360GKMn

Related Posts:

0 comments:

Post a Comment