Sunday, August 23, 2020

TSCET-2020:పరీక్షా తేదీ షెడ్యూలు వచ్చేసింది.. స్టూడెంట్స్ ఆల్‌ ది బెస్ట్..!

హైదరాబాదు: కరోనావైరస్ విజృంభించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన పరీక్షలు, ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదాపడ్డాయి. అయితే కరోనాతో కలిసే జీవితం సాగించాల్సి వస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. కరోనాతో వాయిదా పడ్డ పలు పరీక్షలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j7J1IX

0 comments:

Post a Comment