గల్వాన్ లోయ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి చొరబాట్లు భారత్ ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో మోహరింపులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం.. వాటిని పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌తో పాటు మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను పశ్చిమ, ఉత్తర సరిహద్దులకు వాయిసేన పంపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g803Fd
Tuesday, August 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment