విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) సూపరింటెండ్ అధికారి నాంచారయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ శుక్రవారం(అగస్టు 8) దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతని కోర్కెలు తీర్చనందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XFgpi5
Saturday, August 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment