Sunday, August 23, 2020

వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలా

రాజమండ్రి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులు వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. సుమారు వారం రోజుల పాటు నిలిపివేసిన నిర్మాణ పనులు పునః ప్రారంభం అయ్యాయి. గోదావరి వరద పోటెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ పనులకు కార్మికులు పూనుకుంటున్నారు. పోలవరం స్పిల్ వే కాంక్రీట్, బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేసినప్పటికీ.. దానికి ప్రత్యామ్నాయంగా గడ్డర్ల నిర్మాణాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32mbkMW

Related Posts:

0 comments:

Post a Comment