చైనాలో ఓ ఇంపోర్టెడ్ సీ ఫుడ్ ప్యాకేజీపై కరోనా వైరస్ ఆనవాళ్లు కలకలం రేపాయి. దలియన్ అనే పోర్టు పట్టణం నుంచి ఆ ఇంపోర్టెడ్ ప్యాకేజీ వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. చైనాలోని లియావోనింగ్ అనే ఈశాన్య ప్రావిన్స్‌లో ఉన్న దలియన్ నుంచి వచ్చిన దిగుమతులపై కరోనా ఆనవాళ్లను గుర్తించడం గత జులై నుంచి ఇది రెండోసారి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31KgG4x
Wednesday, August 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment