రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్, మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే టీడీపీ, బీజేపీలకు కూడా నోటీసులు జారీ చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరించిందని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jkJgk9
Thursday, August 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment