Wednesday, August 19, 2020

ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష- నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ- కేంద్ర కేబినెట్ ఆమోదం

కార్మికులు, కూలీలు కాకుండా.. నెలనెలా ఠంచనుగా జీతాలు పొందే సుమారు 50 లక్షల మంది కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే పరీక్ష (కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టు) నిర్వహించేందు కోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/325fuZI

0 comments:

Post a Comment