Tuesday, August 25, 2020

అదే టర్నింగ్ పాయింట్.. 'పుల్వామా' స్కెచ్ బయటపడిందిలా.. చొరబాటు సమయంలోనూ సెల్ఫీలు...

భారత్-పాక్ సంబంధాలను మరింత జటిలం చేస్తూ... ఇరు దేశాల మధ్య యుద్ద వాతావారణాన్ని సృష్టించిన పుల్వామా దాడికి సంబంధించి ఎన్ఐఏ జమ్మూ కోర్టులో 13500 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌‌పై ఉగ్రవాదులు ఎలా దాడికి పాల్పడ్డారు... ఎక్కడినుంచి ధ్వంసరచన చేశారు... ఎంతమంది ఎప్పుడెప్పుడు ఎలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు... తదితర అంశాలను చార్జిషీట్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FVX71Y

0 comments:

Post a Comment