Monday, August 10, 2020

తెరపైకి మార్గదర్శి కేసు: రామోజీరావు సహా పలువురికి సుప్రీంకోర్టు నోటీసులు

హైదరాబాద్: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీరావుకు, ఫైనాన్సియర్లకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి పైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ వేశారు. ఉండవల్లి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31BCjE6

0 comments:

Post a Comment