Wednesday, August 19, 2020

బాలు గారు పాటను విడవరు.!ప్రాణాలను విడవరు.!ఆయన సంకల్పం అంత దృఢమైందటున్న శిశ్యులు.!

హైదరాబాద్ : ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పట్ల యావత్ సినిమా ప్రపంచం నివురుగప్పిన నిప్పులా మారపోయింది. బాలు ఆరోగ్యం గురించి ఓ పక్క ఆశావహ దృక్పదం, మరోపక్క ఆందోళన వాతావారణంతో సినీ పరిశ్రమ మొత్తం యుద్దాన్ని మరిపించే నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. బాలు వంటి నేపథ్య గాయకుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా ఉండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/325fybU

Related Posts:

0 comments:

Post a Comment