Saturday, August 22, 2020

భర్త అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నా... విడాకులు ఇప్పించండి... ఓ భార్య విచిత్ర కేసు...

భర్త వేధిస్తున్నాడనో... వ్యసనాలకు బానిసయ్యాడనో... కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనో.... ఇలా రకరకాల కారణాలతో భార్యలు విడాకులు కోరే కేసులు చూసుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ మాత్రం విచిత్రమైన కారణంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన భర్త అతి ప్రేమను తట్టుకోలేకపోతున్నానని... ఏడాదిన్నర కాపురంలో ఏనాడూ తనతో తగువుకు దిగలేదని పేర్కొంటూ కోర్టులో విడాకుల పిటిషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3la51oo

Related Posts:

0 comments:

Post a Comment