Tuesday, July 28, 2020

ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదైన ముంబైలో తాజాగా ఒక్కరోజులో చాలా తక్కువగా నమోదవడం గమనార్హం. తాజాగా, 8776 మందికి పరీక్షలు నిర్వహించగా 700 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బీఎంసీ కమిషనర్ వెల్లడించారు. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X01Fdl

0 comments:

Post a Comment