Sunday, July 19, 2020

నన్నేమీ చేయలేక..అలా కక్ష సాధించారు..వెలేశారు: వైసీపీపై రఘురామ నిప్పులు: టార్గెట్ సాయిరెడ్డి

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా గుర్తింపు పొందిన నేత నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు. పార్టీలో రెబెల్ ముద్రతోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పు పడుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ సహా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఘాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZHZQU2

Related Posts:

0 comments:

Post a Comment