Thursday, July 16, 2020

కేసీఆర్ ఫెయిల్... త్వరలో రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ ఎంపీలు... రాష్ట్రపతి పాలనకు డిమాండ్...

తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని... ప్రజల ఆరోగ్యాలను కాపాడని కేసీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగడానికి అనర్హుడని ఆయన ఫైర్ అయ్యారు. కమిషన్లు దండుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం పైన కేసీఆర్‌కు ఏమాత్రం శ్రద్ద లేదన్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్‌కు కనిపించట్లేదా అని ప్రశ్నించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/397c1Nd

0 comments:

Post a Comment