Saturday, July 18, 2020

మీ ట్విట్టర్ ఖాతా సురక్షితమేనా ? గ్లోబల్ హ్యాక్ బారిన భారతీయ అకౌంట్లు.. కేంద్రం నోటీసులు..

బిట్ కాయిన్ స్కామ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా హై ప్రొఫైల్ వ్యక్తుల, సంస్ధల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ట్విట్టర్ కు నకిలీ లింక్స్, ట్వీట్స్ పంపడం ద్వారా వేల సంఖ్యలో వీఐపీల అకౌంట్లను హ్యాక్ చేసినట్లు తాజాగా తేలింది. వీరిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమోక్రాట్స్ తరఫున అధ్యక్ష పదవి రేసులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AeFd9

0 comments:

Post a Comment