Friday, July 17, 2020

సీఎం కేసీఆర్ కు చెంచాలు.. మమతతో కలిసి శ్రీనివాస్ గౌడ్ స్వీట్స్ ఏంటి? బ్రోకర్లంటూ జగ్గారెడ్డి సంచలనం.

కరోనా చర్యల్లో వైఫల్యం, ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగునీరు వ్యవహారంలో కేసీఆర్ సర్కారుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడినితీవ్రతరం చేసింది. వరుస ప్రెస్ మీట్లు, భారీ క్యాంపెయిన్లతో దూసుకుపోతున్నది. అయితే, కొందరు నేతలు మాత్రం అతితీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సీఎం, మంత్రులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WrjHoj

0 comments:

Post a Comment