Saturday, July 25, 2020

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు: వైరస్ లక్షణాలతో: నియంత కిమ్‌జొంగ్ ఏం చేశాడో తెలుసా?

ప్యాంగ్యాంగ్: ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ఇప్పటిదాకా 200లకు పైగా దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని బలి తీసుకుంది. కోటిన్నర మందికి పై కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారిన పడని దేశమంటూ ఏదీ లేదు.. ఒక్క ఉత్తర కొరియా తప్ప. ఉత్తర కొరియాలో కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXRwOi

Related Posts:

0 comments:

Post a Comment