తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఇంగ్లీష్ మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. 'కేటీఆర్... మాట మాట్లాడితే హైదరాబాద్ విశ్వనగరం అంటుంటాడు.ఒకసారి ఉస్మానియా ఆసుపత్రి చూస్తే తెలుస్తుంది... నీ విశ్వనగరం మొత్తం' అని ఎద్దేవా చేసారు. ప్రజలు ఈ దుర్మార్గపు పాలనను వదిలించుకోవాలని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో భట్టి మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OyA5z2
Thursday, July 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment