Wednesday, July 29, 2020

ఆర్జీవీకి సీఈసీ షాక్: ‘పవర్ స్టార్’ పోస్టర్లకు నో పర్మిషన్, రూ.88 వేల ఫైన్

రాం గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీ ఎలా హిట్ అవుతుందో.. వివాదాలు కూడా అలానే ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఆర్జీబీ వరల్డ్ థియేటర్‌లో వర్మ మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో పవర్ స్టార్ పోస్టర్ విచ్చలవిడిగా అంటించారు. దీనిపై ఒకరు ఫిర్యాదు చేయగా.. నిన్న జీహెచ్ఎంసీ రూ.4 వేల జరిమానా కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30VY15f

0 comments:

Post a Comment