Saturday, July 4, 2020

నిన్న ప్రగతిభవన్.. నేడు ఏపీ సీఎం జగన్ నివాసం .. 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఏపీ సెక్రటేరియట్, హైకోర్టులో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రమే కాకుండా తాజాగా తాడేపల్లి జగన్ నివాసం వద్ద కూడా కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కరోనా కలకలం నెలకొంది. ఏపీలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXbQdA

0 comments:

Post a Comment