Wednesday, June 10, 2020

నా తండ్రి క్రమశిక్షణే మీకు రావాలి.!బాలయ్య బర్త్ డే సందేశాన్ని ఫాన్స్ కు జోష్ తో పంపిన బ్రహ్మిణి.!

హైదరాబాద్ : తన తండ్రి నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్బంగా తన నారా బ్రహ్మిణి జోష్ గా కనిపించారు. ఎంత జోష్ గా ఉన్నారంటే అంతే జోష్ తో నందమూరి అభిమానులకు తండ్రి పుట్టిన రోజు సందేశాన్ని పంపించారు. తండ్రి బాలకృష్ణ 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు చెప్పలేని సంతోషంగా ఉందని చెప్నపడమే కాకుండా బాలకృష్ణ అభిమానులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gvudD

0 comments:

Post a Comment