Monday, June 29, 2020

చైనాకు షాక్..బలూచిస్తాన్‌‌లో సీన్ రివర్స్.. పాక్ స్టాక్ ఎక్సేంజ్‌పై దాడి బీఎల్ఏ పనే.. భారత్ ప్రమేయం?

పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్టాక్ ఎక్సేంజ్ భవంతిపై సోమవారం జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి తమ పనేనంటూ 'బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)' ప్రకటన చేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)లో భాగంగా చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో కీలకమైనవి బలూచిస్తాన్ లోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dI6aid

Related Posts:

0 comments:

Post a Comment