Thursday, June 4, 2020

చైనా సరిహద్దుపై సంచలన రిపోర్ట్.. డ్రాగన్ పైచేయి సాధించిందా?.. అసలేం జరుగుతోందంటే..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. ఇంకొద్ది గంటల్లో లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగనుండగా.. సరిహద్దులో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై సెక్యూరిటీ ఏజెన్సీలు గురువారం కేంద్ర ప్రభుత్వానికి కీలక రిపోర్టును సమర్పించాయి. అందులో చైనా ఆక్రమణకు సంబంధించి సంచలన అంశాలు ఉన్నట్లు ఏఎన్ఐ పేర్కొంది. మరో మీడియా సంస్థ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTqWwl

0 comments:

Post a Comment