తూర్పు లదాఖ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసంహరణకు భారత్-చైనా మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిన మరుసటిరోజే మరో సంచలన విషయం వెలుగుచూసింది. గాల్వన్ వ్యాలీలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మాణాలను కొనసాగిస్తున్నట్టుగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలుగుచూశాయి. ఎల్ఏసీ వెంబడి మే 4వ తేదీ నుంచి చైనా ఈ నిర్మాణాలను చేపడుతోంది. అప్పటినుంచి భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు,ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NsAmmM
Wednesday, June 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment