Monday, June 29, 2020

కీలక అనుచరుడి దారుణ హత్య: మంత్రి పేర్ని నాని కన్నీటిపర్యంతం

కృష్ణా: మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తన అనుచరుడు మోకా భాస్కర్ రావు మృతదేహానికి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. భాస్కర్ రావు మృతదేహాన్ని చూసిన మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి గురయ్యారు. నివాళులర్పిస్తున్న సమయంలో మంత్రి కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం భాస్కర్ రావు కుటుంబాన్ని మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BJYVsJ

0 comments:

Post a Comment