Tuesday, June 2, 2020

పీసిసి నేతల దిగ్బంధనం ఎందుకు.?అరెస్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గులాబీ పార్టీ కి మైనస్.!

హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ కల సాకారమై నేటికి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా జరిగిన పోరాటంలో ఘనవిజయం సాధించిన స్వేఛ్చావాయువులకు ఆరేళ్లు పూర్తవుతోంది. ఆరేళ్లలో తెలంగాణ ప్రజానికానికి అన్ని రంగాల్లో న్యాయం జరిగిందా..? బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, నిరుపైదల సంక్షేమం, నిరుద్యోగ భృతి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gNJ8cz

0 comments:

Post a Comment