Saturday, June 27, 2020

టెలీ హెల్త్ చుట్టూనే అచ్చెన్నాయుడు విచారణ- మూడు రోజుల కస్టడీలో ఏసీబీ తేల్చిందేంటి ?

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు కేవలం ఒక్క అంశం చుట్టూనే తిరగాల్సిన పరిస్ధితి. అందుకు కారణం విజిలెన్స్ రిపోర్ట్ కూ, ప్రభుత్వ వాదనకూ, ఏసీబీ దర్యాప్తుకు పొంతన లేకపోవడమే. రూ.151 కోట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YE1UMr

Related Posts:

0 comments:

Post a Comment