Wednesday, June 3, 2020

ఇదిగో అసలు లెక్క... కేసీఆర్ పాపులారిటీ ఇందుకే తగ్గింది..

తెలంగాణ వచ్చి ఆరేళ్లయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు,దళితులకు మూడెకరాలు,నిరుద్యోగ భృతి హామీలపై ప్రభుత్వాన్ని అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్ష ఉద్యోగాలు ఇచ్చారని.. కానీ ఉద్యోగం వచ్చినవాళ్లకు ఆఫీస్ ఎక్కడుందో తెలియట్లేదని ఎద్దేవా చేశారు. అలాగే దళితులకు మూడెకరాల భూ పంపిణీ కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A0PYL9

0 comments:

Post a Comment