Tuesday, June 9, 2020

చైనా ఆక్రమణ.. తప్పుచేశామన్న అమిత్ షా.. ప్రతిపక్షాలపై నిప్పులు.. ఆ 60 కి.మీ భారత్ వదులుకుందా?

భారత్-చైనా మధ్య వాస్తవి నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద నెలకొన్న ఉద్రిక్తత, దేశంలో కరోనా విలయం, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. తదితర అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరస్ కట్టడిలో, వలస కూలీల విషయంలో కేంద్రం తప్పు చేసిందని అంగీకరించారు. అదేసమయంలో సరిహద్దు వ్యవహారం చిన్నపిల్లల ఆటకాదంటూ చైనాపై రుసరుసలాడారు. అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yivplj

0 comments:

Post a Comment