Tuesday, June 2, 2020

ఓడిన 4 నెలలకు బీజేపీలో బిగ్ ఛేంజ్.. తివారి ఔట్.. గుప్తా ఇన్.. మూడు రాష్ట్రాలకు కొత్త సారధులు

ఒకవైపు కరోనా విలయం కొనసాగుతున్నా.. జూన్ 1 నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ కలాపాలూ ఊపందుకున్నాయి. అందరికంటే ముందు అధికార బీజేపీ సంస్థాగతంగా తీసుకున్న కీలక నిర్ణయాలను మంగళవారం వెల్లడించింది. దేశరాజధాని ఢిల్లీ సహా మొత్తం మూడు రాష్ట్రాలకు కొత్త సారధులను నియమించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారీ ఆమ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mm9SCP

0 comments:

Post a Comment