Tuesday, June 2, 2020

శ్రీశైలం ఆలయ కుంభకోణం కేసు .. ఫేక్ ఐడీలతో అభిషేకం టికెట్ల విక్రయాలు .. 24 మంది అరెస్ట్

శ్రీశైలం ఆలయంలో భారీ కుంభకోణం జరిగింది. సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కంటి అయిన ఆ పరమశివుడు సాక్షిగా అక్రమార్కులు అవినీతి కార్యకలాపాలు కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఆలయంలో అభిషేకం ,ఆర్జిత సేవల టిక్కెట్ల సేవలలో జరిగిన కుంభకోణంలో పోలీసులు అక్రమార్కుల భరతం పట్టే పనిలో పడ్డారు. మన రక్తం చల్లబడిపోయింది .. తిరిగి వేడెక్కాలంటే ఆ పని చెయ్యాలి :నాగబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MjpfvX

0 comments:

Post a Comment