Sunday, June 28, 2020

లాక్‌ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్‌గా 1కోటి దాటిన కేసులు..

సైంటిస్టులు, డాక్టర్లు, ప్రభుత్వాల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి మరింత భయానకంగా విజృంభిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,906 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణకాగా, 410 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5.30లక్షలు, మరణాల సంఖ్య 16వేలు దాటింది. రాబోయే రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38azk8E

Related Posts:

0 comments:

Post a Comment