న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ దుర్మార్గురాలు. అంతేగాక, తన భర్త కరోనాతో మరణించాడంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో కటకటాలపాలైంది. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zopjqJ
Friday, May 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment