కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి తెరపడి ఆసియా దేశాలు ప్రపంచంపై పట్టు బిగించే అవకాశాలున్నాయని ఇటీవలి కాలంలో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ముఖ్యంగా చైనా,సింగపూర్,జపాన్ దేశాలు ఆ దిశగా ముందు వరుసలో ఉంటాయని అంటున్నారు. భవిష్యత్తులో ఈ అంచనాలు ఎంతమేర నిజమవుతాయో తెలియదు గానీ.. చైనా మాత్రం అగ్రరాజ్యం అమెరికాను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eaRys8
Friday, May 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment